ప్రపంచంలో అత్యంత ఖరీదైన లోహంబంగారం, డైమాండ్ కంటే ధర ఎక్కువ! | The most expensive metals | RTV
బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజు రోజుకూ పైకి ఎగసిపడుతున్నాయి. దీంతో ఈ పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కోసం ప్రత్యామ్నాయంగా ప్లాటినం వైపు యువత చూస్తోంది. ప్లాటినం నగల వ్యాపారం ఈ సీజన్ లో 25 శాతం పెరగడం కొత్త ట్రెండ్ ను సూచిస్తోంది.