సరస్సులో వ్యర్థాల తొలగింపునకు మిజోరాం కొత్త ఆలోచన... !
మేఘాలయాలోని ఉమియామ్ సరస్సు వ్యర్థాలతో నిండిపోయింది. గతంలో ఎంతో అందంగా కనిపించిన ఉమియామ్ సరస్సులో ఇప్పుడు ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. సరస్సులో దుర్గందం పెరిగి పోవడంతో అటు వైపు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సరస్సులోని వ్యర్థాలను తొలగించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.