Petrol Rate Today: టెన్షన్ లేదు.. పెట్రోల్ డీజిల్ ధరలు మారలేదు!!
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అయినా దేశీయంగా మాత్రం ఆ ప్రభావం పడలేదు. భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.