పెట్రోలు-డీజిల్ కొత్త ధరలు ఇవే..మీ నగరంలో పెరిగిందో...తగ్గిందో..ఓ సారి చెక్ చేసుకోండి...!!
దేశవ్యాప్తంగా నేటి నుంచి పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల అయ్యాయి. దీంతో జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేమీ కనిపించలేదు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను పరిగణలోనికి తీసుకుని భారత్ లో ఇంధన ధరలను నిర్ణయిస్తారు. కాగా గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీ హెచ్చుతగ్గులకు లోవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో విధించే పన్నుల కారణంగా పలు రాష్ట్రాలు, నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరల్లో స్వల్పంగా మార్పులను గమనించవచ్చు.