Kriti Shetty: శర్వానంద్ సరసన కృతి శెట్టి
వరుస ఫ్లాపులతో కృతి శెట్టి జోరు తగ్గింది. బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇచ్చేంత బిజీగా లేదిప్పుడు. ఇంకా చెప్పాలంటే, ఆమె ఏ సినిమా చేస్తుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఎట్టకేలకు కృతిశెట్టి నుంచి కొత్త సినిమా అప్ డేట్ వచ్చింది.