బిజినెస్Paytm and Paytm Bank : వేరైన పేటీఎం.. పేటీఎం బ్యాంక్.. షేర్ జంప్.. పేటీఎం.. పేటీఎం బ్యాంక్ రెండూ వేర్వేరు సంస్థలుగా ఇకపై పనిచేస్తాయని వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో సమాచారాన్ని ఇచ్చింది. ఈ వార్తలు వెలువడిన వెంటనే పేటీఎం షేర్ పెరుగుదల కనబరిచింది. By KVD Varma 01 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Rules Change March 1: నేటి నుంచి మారబోయే రూల్స్ ఇవే.. తప్పక తెలుసుకోండి! మార్చి 1 నుంచి మీ జేబు(డబ్బుల)కు సంబంధించి అనేక మార్పులు జరుగుతున్నాయి. క్రెడిట్ కార్డ్ రూల్స్ మారే అవకాశం కనిపిస్తోంది. అటు Paytm పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై నిషేధం అమలు ఈ నెలల్లోనే. కొత్త GST నిబంధనలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. పూర్తి సమాచారం ఆర్టికల్ చదవండి. By Trinath 01 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPaytm: పీకల్లోతు కష్టాల్లో పేటీఎం..ఆర్బీఐ మరిన్ని చర్యలు..మీరు పేటీఎం ఉపయోగిస్తుంటే ఇది మీకోసమే..! పేటీఎం కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంది. మార్చి 15 తర్వాత పేటీఎం యూపీఐ ఉపయోగించే మర్చంట్లు, కస్టమర్ల అకౌంట్స్ ను వేరే బ్యాంకులు మార్చాలని సూచించింది. అయితే దీనిపై ఎన్పీసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. By Bhoomi 23 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn