Pawan Kalyan: పవర్ స్టార్ పోటీ అక్కడి నుంచే.. కాపు సంక్షేమ సేన నేత సంచలన ప్రకటన!
పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేస్తారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ ఛైర్మన్, కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లినిడి తిరుమల రావు పేర్కొన్నారు. ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తారని దీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పవన్ భీమవరంలోనే ఉంటారని తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-5-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pawan-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/minister-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/hari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/hari-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pawan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-24-at-17.39.14-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/renu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pawan-5-jpg.webp)