జూనియర్ ఎన్టీఆర్,చరణ్‌లా గొప్పగా డ్యాన్స్ లు చేయలేకపోవచ్చు.. పవన్ స్పీచ్ హైలెట్స్..!!
బ్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా వచ్చిన పవన్ కళ్యాణ్ సుధీర్ఘ స్పీచ్ ఇచ్చారు. పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. పవన్ స్పీచ్ హైలైట్స్ చూద్దాం.