సినిమా జూనియర్ ఎన్టీఆర్,చరణ్‌లా గొప్పగా డ్యాన్స్ లు చేయలేకపోవచ్చు.. పవన్ స్పీచ్ హైలెట్స్..!! బ్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా వచ్చిన పవన్ కళ్యాణ్ సుధీర్ఘ స్పీచ్ ఇచ్చారు. పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. పవన్ స్పీచ్ హైలైట్స్ చూద్దాం. By Bhoomi 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn