Pawan Kalyan Creative Works: పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి సర్ప్రైజ్ వీడియో..!
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి విడుదలైన సర్ప్రైజ్ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జపనీస్ కల్చర్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో రూపొందిన ఈ వీడియో పవన్ కొత్త ప్రాజెక్ట్‌కు సంకేతమా? అని ఫ్యాన్స్ ఇప్పుడు చర్చించుకుంటున్నారు.
/rtv/media/media_files/2026/01/14/pawan-kalyan-2026-01-14-15-11-06.jpg)
/rtv/media/media_files/2026/01/07/pawan-kalyan-creative-works-2026-01-07-09-13-43.jpg)