పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..! | Patnam Narender Reddy | RTV
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..! | Kodangal Ex MLA Patnam Narender Reddy gets Arrested At KBR Park Hyderabad and presented infront of Court for further proceedings | RTV
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్..! | Kodangal Ex MLA Patnam Narender Reddy gets Arrested At KBR Park Hyderabad and presented infront of Court for further proceedings | RTV
పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ తమిళి సై తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ స్కెచ్‌లు వేస్తున్నారు. ఈక్రమంలోనే ఆనవాయితీగా శ్రావణమాసం తొలి సోమవారం రోజున ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించారు. ఇందులో పలువురు సీనియర్ నేతలకు మొండి చేయి చూపారు. పక్కాగా సీటు వస్తుందని ఆశించి కొందరు నేతలు భంగపడ్డారు.