రంగంలోకి జగన్.. ప్రభుత్వం ఏం చేస్తోంది..? | Pastor Praveen Pagadala Last Rights | RTV
రాజమండ్రిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై సస్పెన్స్ నెలకొంది. కారు ఢీకొట్టడం వల్లే ప్రవీణ్ మరణించినట్లు అనుమానాలు నెలకొన్నాయి. ఆయన్ను ఓ రెడ్ కారు ఢీ కొట్టిందనే ప్రచారం జరుగుతోందని.. ప్రెస్మీట్లో సందేహాలు వ్యక్తం చేశారు ఎస్పీ నరసింహ కిశోర్.