మెడపై కొట్టి.. వెన్నెముక విరగొట్టి.. ! | Pastor Praveen Pagadala Latest Updates | RTV
రాజమండ్రిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై సస్పెన్స్ నెలకొంది. కారు ఢీకొట్టడం వల్లే ప్రవీణ్ మరణించినట్లు అనుమానాలు నెలకొన్నాయి. ఆయన్ను ఓ రెడ్ కారు ఢీ కొట్టిందనే ప్రచారం జరుగుతోందని.. ప్రెస్మీట్లో సందేహాలు వ్యక్తం చేశారు ఎస్పీ నరసింహ కిశోర్.
రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రవీణ్ ను చంపేశారని కుటుంబ సభ్యులు, పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ ఫోన్ డెటాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.