Pastor Abhinay VS Karunakar Suguna | ఇక చాలు మూస్కో.. | Pastor Praveen Pagadala | RTV
పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిన్న పోలీసులు నిర్వహించిన ప్రెస్ మీట్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్ అయ్యారు. ఈ హత్య వెనుక కేంద్ర హోంశాఖ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్ ది నిజంగా యాక్సిడెంట్ అయితే ఆయన బ్యాంక్ ఖాతాలు ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.