Lok Sabha Speaker : లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జూన్ 26 నే!
పార్లమెంట్ తొలి సెషన్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత.. జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనున్నట్టు లోక్‌సభ సెక్రటేరియెట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్నిక జరగనున్న ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలకు తాము మద్దతు ఇచ్చే సభ్యుడి పేరును సెక్రటరీ జనరల్‌కు తెలియజేస్తామని చెప్పింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/modi-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/NEW-PARLIAMENT-jpg.webp)