AP Politics: పరిటాల సునీతకు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్.!
డిసెంబర్ 18 నాటికి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే పరిటాల సునీత ఇంటిముందు ధర్నా చేస్తామని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్న సునీత సొంత కంపెనీ.. రాప్తాడు నియోజకవర్గంలో కాకుండా పొరుగునున్న నియోజకవర్గంలో రోడ్లు వేస్తోందని మండిపడ్డారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/sriram-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mla-1-jpg.webp)