పరిటాల రవి వర్ధంతి ఏర్పాట్లు ఘనంగా | Paritala Ravi's d*eath anniversary arrangements |RTV
అనంతపురం జిల్లా ధర్మవరం సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అభ్యర్థి వరదాపురం సూరికి ఇస్తారా..లేదంటే టీడీపీ తరపున పరిటాల శ్రీరామ్‌కు ఇస్తారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. సీటు కోసం పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు పరిటాల శ్రీరామ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్ సీటుపై సస్పెన్స్ నెలకొంది. రాప్తాడు నుంచి పరిటాల సునీతకు సీటు ఇచ్చారు. అయితే, పరిటాల ఫ్యామిలీకి రెండో సీటు ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠగా కొనసాగుతుంది. పరిటాల శ్రీరామ్ ధర్మవరం సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.