TDP: టీడీపీలో పరిటాల కుటుంబ తీరుపై ఉత్కంఠ..!
టీడీపీలో పరిటాల కుటుంబ తీరు ఉత్కంఠ రేపుతోంది. ధర్మవరం అభ్యర్థి ప్రకటన వరకు పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ మౌనంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సీటు తమకు ఇస్తే ఓకేనని లేదంటే తమకు అనుకూలమైన వారికే సీటు ఇవ్వాలని పరిటాల ఫ్యామిలీ పట్టుబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/paritala-1-jpg.webp)