OPS vs OPS vs OPS vs OPS vs OPS.. మొత్తం ఐదుగురు 'పన్నీర్‌సెల్వం'లు ఒక చోట నుంచే పోటి!
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు 'పన్నీర్‌సెల్వం'లు రామనాథపురం లోక్‌సభ అభ్యర్థులగా బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం ఇక్కడ నుంచి పోటీకి దిగుతుండగా.. ఆయన పేరుతోనే ఉన్న మరో నలుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటి చేస్తున్నారు.