PAK vs NZ: ఫకర్ దెబ్బకు కివీస్ ఫసక్.. ఆసక్తికరంగా మారిన సెమీస్ రేస్!
న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. డక్‌వర్త్‌లుయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో గెలిచింది. 401 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన పాకిస్థాన్ 25.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 200 రన్స్ చేసింది. ఫకర్ జమాన్ 81 బంతుల్లోనే 126 రన్స్ చేశాడు.