Latest News In TeluguInd vs Aus: భారత్ తొలి వికెట్ డౌన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అప్పుడే మొదటి వికెట్ కోల్పోయింది. భారత ఇన్నింగ్స్ 10.5 ఓవర్లు ఓపెనర్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్(18) లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదికిగాడు. By Karthik 27 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn