ఇకనైనా రైల్వే శాఖ నిద్ర నుంచి మేల్కొంటుందా..ప్రతిపక్షాల ఫైర్
ఏపీలో జరిగిన రైలు ప్రమాదం గురించి ప్రతిపక్షాల నేతలు సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు కురిపించారు. ఇప్పటికైనా రైల్వేవ్యవస్థ నిద్ర నుంచి మేల్కొని.. ఇక నుంచైనా ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-18T195602.703.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mamata-jpg.webp)