Online Fraud : ఆన్ లైన్ మోసం నుంచి బయటపడ్డ అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్న మహిళ..
Online Fraud : దేశంలో రోజురోజుకూ డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండటంతో ఆన్ లైన్ మోసగాళ్లు కూడా కొత్తకొత్త పద్ధతులు కనిపెడుతున్నారు.
Online Fraud : దేశంలో రోజురోజుకూ డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండటంతో ఆన్ లైన్ మోసగాళ్లు కూడా కొత్తకొత్త పద్ధతులు కనిపెడుతున్నారు.
ఆన్లైన్ పేమెంట్ సైట్లు క్యాష్‌బ్యాక్, రివార్డ్‌ల క్లెయిమ్‌లతో ప్రజలను ఆకర్షిస్తున్నాయని తాజా సర్వేలో తేలింది. దీని ఆధారంగా కస్టమర్లు షాపింగ్ చేస్తే UPI సైట్లు మోసం చేస్తున్నాయో లేదో తెలుసుకోండి!