Jobs : ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. అర్హులైతే వెంటనే అప్లై చేసేయండి!
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.aai.aero ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వివరించారు.