పెరిగిపోయిన లోన్ యాప్ బాధితులు | Hyderabad Online Loan App Scam | RTV
ఎన్టీఆర్ జిల్లాలో ఘరానా మోసం(cheating) చోటు చేసుకుంది. జిల్లాలోని ఇబ్రహీం పట్నంలో ఆన్ లైన్ యాప్(online app) పేరిట ప్రజలను మోసగాళ్లు బురిడీ కొట్టించారు. కొండపల్లి(kondapalli)కి చెందిన వ్యక్తులకు మోసగాళ్లు ఏకంగా రూ. 15 కోట్లకు కుచ్చు టోపీ పెట్టారు. యాప్ సరిగా పని చేయక పోవడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితులు లబోదిబో మన్నారు. చివరకి చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు.