OnePlus 11R : ఒప్పో నుంచి రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్...ధర, ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు..!!
ఒప్పో భారత్ లో రెనో సీరిస్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు రెనో 11, రెనో11 ప్రో మోడల్ ను లాంచ్ చేసింది.రెనో 11 ప్రో ధర రూ. 39,999కాగా, రెనో 11 ధర రూ. 31,999గా నిర్ణయించింది కంపెనీ. జనవరి 25 నుంచి ఫ్లిప్ కార్ట్, ఒప్పో వెబ్ సైట్లలో అందుబాటులో ఉండనున్నాయి.