Om Bheem Bush: 'ఓం భీమ్ బుష్'.. అంతా నవ్వులే.. ఆసక్తికరంగా టీజర్
హీరో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'ఓం భీమ్ బుష్'. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఆసక్తికరంగా సాగింది ఈ టీజర్. మీరు కూడా ఓ లుక్కేయండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-08T171813.908-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-27T123436.382-jpg.webp)