Paris Olympics 2024 Schedule: పతకాల వేటలో మన స్టార్ ప్లేయర్స్.. ఒలింపిక్స్ లో ఈరోజు భారత్ ఈవెంట్స్ ఇవే!
ఈరోజు ఒలింపిక్స్ లో కచ్చితంగా పతకాలు వచ్చే ఛాన్స్ ఉంది. షూటింగ్లో స్వప్నిల్ ఫైనల్స్లో ఉండగా, పరమజీత్ సింగ్ బిష్త్, ఆకాష్ సింగ్ రేస్ వాకింగ్లో పోటీపడనున్నారు. వీరు మనకు పతకాలు తెచ్చే అవకాశం కచ్చితంగా ఉంది. ఈరోజు భారత్ ఈవెంట్స్ షెడ్యూల్ కోసం ఈ ఆర్టికల్ చూడండి