Old Car: కొత్తగా కారు కొంటున్నారా? పాతకారు వెనక్కి ఇస్తే భారీ తగ్గింపు
కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం పాత కార్లను ఇచ్చి కొత్త కారును కొనుక్కుంటే 50 వేల రూపాయల వరకూ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. స్క్రాపింగ్ వాహనాలపై తయారు చేసిన ముసాయిదాలో పాత డీజిల్ కారు తీసేసే వారికి కొత్త కారు రాడ్ టాక్స్ లో ఈ రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Scrap-cars-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Old-Car.png)