సినిమాGuntur Kaaram Song: శ్రీలీల ఫ్యాన్స్.. గుంటూరు కారంలో ఆ పాట ఉండే ఛాన్స్ కనబడటం లేదు! మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఇటీవలే మూవీ నుంచి రిలీజైన 'ఓ మై బేబీ' పాట నెట్టింట్లో చర్చగా మారింది. పాట పై ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కారణంగా సినిమాలో పాటను తొలగించే ఛాన్స్ ఉందంటూ టాక్ వినిపిస్తోంది. By Archana 25 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn