Tilak Verma: బ్యాటింగ్ ఆర్డర్లో తిలక్ వర్మ స్థానం అదే.!
తెలుగు తేజం యువ క్రికెటర్ తిలక్ వర్మ ఆసియా కప్ ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మినీ టోర్నీలో భాగంగా భారత్ తన మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా తిలక్ వర్మ వన్డే టీమ్‌లోకి వచ్చా అవకాశం ఉంది.