Oats: ఉదయాన్నే అల్పాహారంగా ఓట్స్ తింటే ఎన్ని ప్రయోజనాల్లో మీకు తెలుసా!
మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ఉదయం అల్పాహారంలో ఓట్స్ తినాలి. ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ ఈ కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంలో చాలా సహాయకారిగా ఉంటాయి.