Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్దరా వద్ద ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు నలుగురు తెలంగాణ రాష్ట్ర వాసులు స్పాట్లోనే దుర్మరణం చెందారు.