RTV Effect-Bhavya Murder Case: భవ్య కేసుపై దర్యాప్తు ముమ్మరం.. విచారణాధికారి కీలక ప్రకటన
ఏపీలో సంచలనంగా మారిన ఇంటర్ విద్యార్థి భవ్యశ్రీ అనుమానాస్పద మృతి అంశంపై RTV వరుస కథనాలను ప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆర్టీవీ కథనాలకు స్పందిచిన అధికారులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. భవ్యశ్రీ మరణం వెనుక నిజానిజాలు వెలికి తీస్తామని విచారణాధికారి అనిల్ కుమార్ తెలిపారు.