Nominee: డీ మ్యాట్ ఎకౌంట్ ఉందా? అందుకోసం గడువు పెరిగింది.. తెలుసా?
డీ మ్యాట్ ఎకౌంట్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ కోసం నామినీని యాడ్ చేసుకోవడానికి మరోసారి గడువు పెంచింది సెబీ. ఇంతకు ముందు ఈ గడువు డిసెంబర్ 31తో పూర్తి అవుతోంది. అయితే, ఇప్పుడు దీనిని జూన్ 30, 2024వరకూ పెంచుతూ సెబీ సర్క్యులర్ జారీ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Nominee-for-Demat-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Nominee-jpg.webp)