అఖండ 2 కు ముహూర్తం ఫిక్స్ ?
బాలయ్య - బోయపాటి కాంబోలో తెరకెక్కిన సింహ , లెజండ్ , అఖండ లాంటి హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ కాంబోలో అఖండ 2 రాబోతోందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం బాలయ్య బాబీ మూవీ పూర్తవగానే ఈ మూవీ ట్రాక్ ఎక్కుతుందని టాక్.
/rtv/media/media_library/vi/zsxUrTchfn8/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-60-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-31T173506.880-jpg.webp)