Gandhi Medical Collage : గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్...10మంది సీనియర్లపై చర్యలు..!!
హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జూనియర్ పై సీనియర్ మెడికోలు ర్యాగింగ్ కు పాల్పడటం కలకలం రేపంది. దీంతో ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్లపై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది.