Nipah Virus: పశ్చిమ బెంగాల్ లో నిపా వైరస్..కేరళ నుంచి వచ్చిన వ్యక్తిలో గుర్తింపు!
ఇప్పటి వరకు కేరళ(Kerala) రాష్ట్రాన్ని వణికించిన నిపా (Nipah) వైరస్ (Virus) ..తాజాగా బెంగాల్ (Bengal) లో కలకలం రేపింది. కేరళ నుంచి కోల్‌కత్తా కు వెళ్లిన ఓ వ్యక్తి నిపా వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం జరుగుతుంది.
/rtv/media/media_library/e8c1ae79c9787b2f89ef38997eb61c278de9d0750d34771fce4898e9a38b2fa5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/nipah-1-jpg.webp)