Nikhil : రాజకీయాల్లోకి హీరో నిఖిల్... కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది!
నటుడు నిఖిల్ సిద్దార్ధ్ టీడీపీ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలను ఆయన టీమ్ కొట్టిపారేసింది. ఆయన కేవలం మావయ్య ప్రచారం కోసం మాత్రమే చీరాలకు వచ్చినట్లు తెలిపారు. అంతేకానీ ఏ పార్టీలోనూ ఆయన చేరలేదని టీమ్ వివరించింది.
/rtv/media/media_files/2025/11/24/swayambhu-2025-11-24-11-39-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/1-1-3-jpg.webp)