NIMS Recruitment 2024: నిమ్స్ లో 32 వేల వేతనంతో జాబ్స్.. డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ఛాన్స్!
హైదరాబాద్ నిమ్స్ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 101 టెక్నీషియల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆగస్టు 24వ తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.