Latest Jobs : ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్!
NIACL అసిస్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 300 ఖాళీలున్నాయి. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు.