Vastu : ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం అశుభం..! వాస్తు ఏం చెబుతుందో తెలుసుకోండి..?
జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోసం వాస్తు నియమాలను అనుసరించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని వస్తువులు ఉండడం అశుభమని చెబుతారు. విరిగిన దేవతా విగ్రహాలు, చెత్తాచెదారం, పాత బట్టలు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయని నమ్ముతారు.