Central Pollution Board : సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్‌లో భారీ రిక్రూట్మెంట్..జీతం లక్ష కంటే ఎక్కువే...!!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే.. ఈ వార్త మీకోసమే. సెంట్రల్ పొల్యూషన్ బోర్డులో పలు పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.