సినిమాTollywood Drugs Case: ఈడీ ముందుకు నవదీప్! మాదాపూర్ మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి టాలీవుడ్ నటుడు నవదీప్ మంగళవారం ఈడీ ముందు హాజరు కానున్నారు. కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను విచారించనున్నారు. By Bhavana 10 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn