National Tourism Day 2024: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలివే!
పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఉదయపూర్, గుల్మార్గ్, వారణాసి ముందు వరుసలో ఉన్నాయి.రాష్ట్రాల పరంగా చూస్తే అత్యధిక సంఖ్యలో పర్యాటకులు యూపీకి వెళ్తుంటారు.