మాథ్స్ స్టూడెంట్స్ కూడా డాక్టర్ కావొచ్చు.. ఈ ఏడాది నుంచే ఆ అదిరిపోయే ఛాన్స్!
ఇంటర్ లో ఎంపీసీ చదివినా మెడిసిన్ చదివేందుకు నీట్ లో పరీక్ష రాసేందుకు ఎన్ఎంసీ అవకాశం ఇవ్వన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అవకాశం ఇస్తే ఎంపీసీ చదివినా డాక్టుర్లు కావచ్చు.
ఇంటర్ లో ఎంపీసీ చదివినా మెడిసిన్ చదివేందుకు నీట్ లో పరీక్ష రాసేందుకు ఎన్ఎంసీ అవకాశం ఇవ్వన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అవకాశం ఇస్తే ఎంపీసీ చదివినా డాక్టుర్లు కావచ్చు.
ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఇచ్చే అత్యాశ కారణంగా, దేశంలోని చాలా మంది వైద్యులు తమ రోగులకు బ్రాండెడ్ మందులు కొనమని సలహా ఇస్తున్నారు. అయితే, ఇప్పుడు దేశంలోని వైద్యులు ఫార్మాస్యూటికల్ కంపెనీలు నిర్వహించే సెమినార్లు, పార్టీలలో పాల్గొనలేరు. ఫార్మాస్యూటికల్ కంపెనీలు నిర్వహించే పార్టీలకు వైద్యులు హాజరుకాకుండా నిషేధిస్తూ ఎన్ఎంసి ఉత్తర్వులు జారీ చేసింది.