AAY OTT: 'ఆయ్' ఓటీటీ రిలీజ్ పై కీలక అప్డేట్.. స్ట్రీమింగ్ అక్కడే..?
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'ఆయ్'. ఆగస్టు 15న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ కూడా కుదిరినట్లు తెలుస్తోంది. ఆయ్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
/rtv/media/media_library/vi/Uqm3qwV3sxM/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-21T155317.784.jpg)