PM Modi: మీరు మోదీ అభిమానినా? NaMo యాప్లో నేరుగా బర్త్ డే విషేస్ ఇలా చెప్పండి...!!
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మీరు కూడా ప్రధానమంత్రికి నేరుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? అయితే మీరు నమో యాప్లో ఈ సదుపాయాన్ని పొందుతారు. నమో యాప్ ద్వారా ప్రధాని మోదీకి వీడియో సందేశాలు పంపవచ్చు.