సినిమా Naga Chaitanya: నాగచైతన్య లైన్ క్లియర్.. సమంత పరిస్థితేంటి? నాగ చైతన్య దూత, సమంత సిటాడెల్ రెండు సిరీస్ లు ఒకే సారి పూర్తి చేశారు. తాజాగా దూత అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. 'దూత' సిరీస్ నాగ చైతన్య హిట్ కొట్టాడు. ఈ నేపథ్యంలో ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత సిటాడెల్ రిలీజ్ ఎప్పుడనే చర్చ ప్రేక్షకులలో మొదలైంది. By Archana 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn