Naa Anveshana: మనదేశం ఏమైనా పర్వాలేదా? సన్నియాదవ్ పై ప్రపంచ యాత్రికుడు ఫైర్
బైక్ రైడర్, యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్కు మనదేశం ఏమైపోయినా పర్వాలేదని డబ్బులు వస్తే చాలనుకుంటున్నాడని యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మండిపడ్డారు. కాగా సన్నీ యాదవ్ను ఇటీవల చైన్నై ఎయిర్పోర్టులో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.